ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

ABN, Publish Date - Apr 06 , 2025 | 09:07 PM

లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యవహారంలో ఆయనకు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. కేసు నెంబర్ 62గా ఇది లిస్ట్ అయింది. రేపు ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. గత వైసీపీ హయాంలో పలు కేసుల కింద పలువురు అరెస్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 09:08 PM