అమరావతి భూములపై కీలక నిర్ణయాలు
ABN, Publish Date - Jun 23 , 2025 | 03:22 PM
ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో రాజధాని అమరావతి భూములకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో రాజధాని అమరావతి భూములకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి భూముపై 16 అంశాల అజెండాపై చర్చించి.. 12 అంశాలకు ఉప సంఘం ఓకే చెప్పింది. ఎయిర్ ఇండియా, అంబికా దర్భార్ బత్తికి ఇచ్చిన భూములపై సరైన స్పందన లేని కారణంగా వారిని రద్దు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ వీడియోలను వీక్షించండి..
వైసీపీ యువత పోరు కార్యక్రమం అట్టర్ ప్లాప్ |
జగన్ డ్రైవర్ విచారణలో బయటపడ్డ కీలక విషయాలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 23 , 2025 | 03:23 PM