అమరావతిపై కుట్ర.. ప్రభుత్వం సీరియస్..
ABN, Publish Date - May 06 , 2025 | 07:48 AM
ఏపీ రాజధాని అమరావతి పునర్ః నిర్మాణ పనులను అట్టహాసంగా ప్రధాని మోదీ ప్రారంభించిన రోజే పైపులు తగలబడిపోవడం కలకలం రేపింది. దాదాపు రూ. 3 కోట్ల 75 లక్షలు విలువ చేసే పైపులు దగ్ధమయ్యాయని కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లో ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా (AP Govt Serious) దృష్టి సారించింది. వాటి వెనుక ఎవరైనా ఉన్నారా.. అన్న అంశంపై ఆరా తీస్తోంది. ఘటనలపై కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఏపీ ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది.
Also Read: అనారోగ్యంతో బలగం నటుడు..
రాజధాని అమరావతి పునర్ః నిర్మాణ పనులను అట్టహాసంగా ప్రధాని మోదీ ప్రారంభించిన రోజే పైపులు తగలబడిపోవడం కలకలం రేపింది. దాదాపు రూ. 3 కోట్ల 75 లక్షలు విలువ చేసే పైపులు దగ్ధమయ్యాయని కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు వెంకటపాలెంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఊహించని విషాదం.. పెళ్లికి ఒకరోజు ముందు..
ఆర్బీకేల్లో రూ.100 కోట్లు తినేశారు
For More AP News and Telugu News
Updated Date - May 06 , 2025 | 07:49 AM