నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీకి ఎలాంటి భంగం కలగకుండా చూస్తా
ABN, Publish Date - Dec 22 , 2025 | 09:55 PM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలు కార్పొరేషన్‌ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీకి ఎలాంటి భంగం కలగకుండా చూస్తానని స్పష్టం చేశారు.
ఇవి చదవండి
మీ ప్రతిభకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి
మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..
Updated Date - Dec 22 , 2025 | 09:56 PM