ఏదో తేడా కొడుతుంది.? జగన్ కు బొత్స భయం
ABN, Publish Date - Sep 23 , 2025 | 03:43 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. అసెంబ్లీకి రాకపోవడం.. పార్టీ శ్రేణులను కలవక పోవడం.. ప్యాలెస్‌కే పరిమితం అవుతున్నారు. అంతకు మించి ఎక్కడ ఆయన ప్రజలకు కనిపించడం లేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. అసెంబ్లీకి రాకపోవడం.. పార్టీ శ్రేణులను కలవక పోవడం.. ప్యాలెస్‌కే పరిమితం అవుతున్నారు. అంతకు మించి ఎక్కడ ఆయన ప్రజలకు కనిపించడం లేదు. ప్రజా సమస్యలపై సైతం ఆయన ప్రశ్నలు లేవనెత్తడం లేదు. గతంలో శాసన మండలి అవసరం లేదని వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టారు. కానీ ప్రస్తుతం ఆయన అదే శాసన మండలి కోసం యుద్ధం చేస్తున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
జగన్‌లాగా ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని వాడుకునే బుద్ధి మాకు లేదు
అసెంబ్లీలో జగన్ అరాచకాలను బయటపెట్టిన మంత్రి సత్యకుమార్
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 23 , 2025 | 03:44 PM