ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబెట్.. ఈ వారం గెస్ట్ ఎవరంటే..?
ABN, Publish Date - Oct 11 , 2025 | 03:38 PM
ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్.. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.
ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్.. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు కూటమిలోని పార్టీలకు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత ప్రవీణ్ ప్రకాశ్ దాదాపుగా కనిపించలేదు. తాజాగా ఆయన ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం అంటే.. అక్టోబర్ 12వ తేదీ రాత్రి 7.00 గంటలకు ఏబీఎన్‌లో ప్రసారం కానుంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బావమరిది పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 11 , 2025 | 04:32 PM