ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rappa Rappa: తెలంగాణకు పాకిన జగన్ 'రప్పా రప్పా' రాజకీయం

ABN, Publish Date - Aug 16 , 2025 | 01:29 PM

తెలంగాణలో 'రప్పా రప్పా' రాజకీయాలకు తెరలేపారు. సూర్యాపేటలో కలెక్టరేట్‌కు వెళ్ళేదారిలో కాంగ్రెస్ రప్పా- రప్పా అంటూ మంత్రి ఉత్తమ్ యువశక్తి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.

నల్గొండ, ఆగస్టు 16: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను తెలంగాణ రాజకీయ నాయకులు అనుసరిస్తున్నట్లు ఉన్నారు. తాజాగా తెలంగాణలో 'రప్పా రప్పా' రాజకీయాలకు తెరలేపారు. సూర్యాపేటలో కలెక్టరేట్‌కు వెళ్ళేదారిలో కాంగ్రెస్ రప్పా- రప్పా అంటూ మంత్రి ఉత్తమ్ యువశక్తి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఫొటోతో రప్పా రప్పా పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. తనకి ఈ 'రప్పా రప్పా' స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.

Updated Date - Aug 16 , 2025 | 01:29 PM