ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హెలికాప్టర్‌తో రైతులను కాపాడిన ఆర్మీ..

ABN, Publish Date - Aug 28 , 2025 | 05:10 PM

నర్మల ప్రాజెక్ట్ వద్ద వరదల్లో చిక్కుకున్న ఐదుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. అప్పర్ మానేరు వరద ఉధృతిలో నిన్న(బుధవారం) ఐదుగురు రైతులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు.

సిరిసిల్ల: నర్మల ప్రాజెక్ట్ వద్ద వరదల్లో చిక్కుకున్న ఐదుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. అప్పర్ మానేరు వరద ఉధృతిలో నిన్న(బుధవారం) ఐదుగురు రైతులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆర్మీ హెలికాప్టర్లతో రైతులను కాపాడారు. వరద సమయంలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదని, వర్షాలపై కేంద్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లు పంపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 05:15 PM