2025ను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు
ABN, Publish Date - Dec 30 , 2025 | 09:47 PM
2025 సంవత్సరంలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మొత్తంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
2025 సంవత్సరంలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మొత్తంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఏదో ఒక రూపంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదాలు విపరీతంగా చోటుచేసుకోవటం గమనార్హం. ఈ నెలలో కూడా బెంగళూరులో ఓ బస్సు కాలి బూడిద అయింది. 15 మందికిపైగా చనిపోయారు.
ఇవి చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 23 సెకెన్లలో కనిపెట్టండి
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ
Updated Date - Dec 30 , 2025 | 09:48 PM