ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhadrachalam : సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్ర

ABN, First Publish Date - 2025-04-03T15:03:11+05:30

భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు.

భద్రాద్రి జిల్లా: భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు. బానుడి భగభగలను సైతం భక్తులు లెక్కచేయడం లేదు. భక్తుల పాదయాత్ర సందర్భంగా స్థానికులు ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తుల ఆరోగ్యం కోసం దారిపోడవునా మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈనెల 6వ తేదీన జరుగనున్న శ్రీరామనవమి వేడుకలకు ఒకరోజు ముందుగానే భక్తులు భద్రాచలం చేరుకోనున్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి...

Lokesh Mangalagiri Dvelopment: అందులో మంగళగిరిని టాప్‌లో ఉంచుతాం

Kakani Skipping Police Inquiry: కాకాణి హైడ్రామా.. పోలీసులకు సహకరించని మాజీ మంత్రి

TDP Nominated Posts: మరో 50 ఏఎంసీలకు నేడో రేపో చైర్మన్లు!

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-04-03T15:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising