ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యాసంస్థల వాహనాలపై రవాణా శాఖ కేసులు

ABN, Publish Date - Jun 13 , 2025 | 03:48 AM

పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాల ఫిట్‌నె్‌సపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు.

  • ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే కఠిన చర్యలు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాల ఫిట్‌నె్‌సపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. సరైన పత్రాలు, ఫిట్‌నెస్‌ లేని వాహనాల్లో విద్యార్థుల్ని తరలిస్తున్న విద్యాసంస్థల వాహనాలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలకు చెందిన 93 వాహనాలపై కేసులు నమోదు చేశారు.

అత్యధికంగా హైదరాబాద్‌లో 31 వాహనాలు, రంగారెడ్డి జిల్లాలో 19 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు రోడ్డెక్కితే కేసుల నమోదు చేయడంతో పాటు వాటిని సీజ్‌ చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది

Updated Date - Jun 13 , 2025 | 03:48 AM