ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fee Payment: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

ABN, Publish Date - Jan 09 , 2025 | 05:20 AM

ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

  • 1000 ఆలస్య రుసుముతో 22 చివరి తేదీ

ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రూ.1000 అపరాధ రుసుముతో కలిపి ఈ నెల 22 లోపు రెగ్యులర్‌/ప్రైవేటు విద్యార్థులు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే చివరిదని, ఇక మీదట పొడిగింపు ఉండదని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాలను 24లోపు ప్రధానోపాధ్యాయులు డీఈవో కార్యాలయాల్లో సమర్పించాలని, వాటిని 25 లోపు డీఈవోలు తమ కార్యాలయానికి పంపించాలని డైరెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Jan 09 , 2025 | 05:20 AM