Home » Student
బీడీఈ కోర్సులో అడ్మిషన్ల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 12 వరకు రిజిస్ర్టేషన్లకు గడువు ఉంది. 6 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
ఈఏపీసెట్‌లో క్రీడా కోటా అడ్మిషన్లను ఉన్నత విద్యాశాఖ గురువారం కేటాయించింది. క్రీడా కోటాలో 667 సీట్లు ఉన్నాయి. 69 మందికి సీట్ల కేటాయించారు.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా నారపల్లిలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జాదవ్ సాయి తేజ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. విద్యార్థి మృతి ఘటనపై నివేదిక పంపకపోవడాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తల్లికి వందనం మొదటి విడత నిధులు సకాలంలో విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడత విడుదలను వాయిదాలు వేస్తోంది. జూలై 22న 64.76లక్షల మంది విద్యార్థులకు సంబంధించి నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు విద్యార్థులు బురదలో చిక్కుకుని మృతిచెందారు. చిత్తూరు మంగసముద్రానికి చెందిన పిల్లలంతా కలిసి దొంగలబావి వీధిలో సోమవారం చిన్నపాటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
వైద్య విద్యను అభ్యసించడం ఇష్టంలేని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా చినవాల్తేరులో సోమవారం వెలుగుచూసిందీ ఘటన. ఆంధ్ర వైద్య కళాశాల(ఏఎంసీ) అధికారులు, విశాఖ త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై అత్యాచారం, ఆత్మహత్యకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంతో విద్యార్థులు ఆందోళనకు దిగగా.. పరిస్థితి క్రమంగా హింసాత్మకంగా మారింది.
గౌహతి యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని నిమిషా ఠాకురియా మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన యువతి విగతజీవిగా మారింది. అయితే, నిమిషా మృతిపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
కాళ్లతో అక్షరాలు దిద్దడం నేర్చుకున్నాడు... ఇప్పుడు అవే కాళ్లతో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు! ఆయనకు చేతుల్లేవు... కాళ్లే చేతులయ్యాయి.
పిల్లలకు చదువు, ఆటలతో పాటు... అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కొన్ని నైపుణ్యాలు నేర్పించడం కూడా ఎంతో అవసరం.