ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RTC Tarnaka Hospital: ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి పర్యావరణ అవార్డు

ABN, Publish Date - Jun 06 , 2025 | 03:12 AM

ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించింది. ప్రభుత్వ ఆస్పత్రుల కేటగిరీలో బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ తగ్గింపులో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించింది. ప్రభుత్వ ఆస్పత్రుల కేటగిరీలో బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ తగ్గింపులో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్‌లోని కాలుష్య నియంత్రణ మండలిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఆర్టీసీ ఆస్పత్రి బృందానికి అవార్డు అందజేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కండక్టర్ల కొరత ఉన్నందున అవుట్‌ ఆఫ్‌ డిజిగ్నేషన్‌(ఓడీ) విధుల్లో ఉన్న వారు తిరిగి విధుల్లోకి రావాలని బస్‌ భవన్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.


ఓడీ విధుల్లో పనిచేస్తున్న కండక్టర్లతో సహా మొత్తం 829 మంది కండక్టర్ల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 10 నాటికి వివరాలు అందజేయాలని బస్‌ భవన్‌ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 03:12 AM