ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Suryapet: యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు

ABN, Publish Date - Mar 23 , 2025 | 05:03 AM

సూర్యాపేట జిల్లాకు చెందిన బైక్‌ రైడర్‌, యూట్యూబర్‌ బయ్యా సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ అయింది. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి విలేకరులకు తెలిపారు.

సూర్యాపేట క్రైం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాకు చెందిన బైక్‌ రైడర్‌, యూట్యూబర్‌ బయ్యా సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ అయింది. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి విలేకరులకు తెలిపారు. సన్నీయాదవ్‌ బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేస్తున్నాడని ఈ నెల 5న సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండల పోలీ్‌సస్టేషన్‌లో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. దర్యాప్తులో సన్నీయాదవ్‌ విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. అతడిని అరెస్ట్‌ చేసేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి సీఐడీ విభాగానికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు లుక్‌ ఔట్‌ నోటీస్‌ జారీ చేశారు.

Updated Date - Mar 23 , 2025 | 05:03 AM