ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Beerla Ilaiah: కేటీఆర్‌వి సిగ్గుమాలిన మాటలు

ABN, Publish Date - Apr 18 , 2025 | 05:27 AM

కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తీవ్రంగా స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తామని హెచ్చరించారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తామని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య హెచ్చరించారు. అధికారం పోవడంతో కేటీఆర్‌ మతి భ్రమించిందని, ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అవినీతి డబ్బుతో పెట్టిన పింక్‌ మీడియాతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చమని రియల్టర్లు, బ్రోకర్లు, భూకుంభకోణాలు చేసిన వారు చందాలు ఇస్తున్నరనే సిగ్గుమాలిన మాటలను సహించేది లేదని పేర్కొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 05:27 AM