ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీరాజ్‌ సీఈపై దర్యాప్తు చేయండి

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:18 AM

పంచాయతీ రాజ్‌ శాఖ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ వై.రామకృష్ణ విషయంలో వచ్చిన ఫిర్యాదుపై..

  • డైరెక్టర్‌కు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రాజ్‌ శాఖ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ వై.రామకృష్ణ విషయంలో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌. శ్రీధర్‌.. డైరెక్టర్‌ సృజనకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు.

పని ప్రదేశంలో రామకృష్ణ వేధిస్తున్నాడని, ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jun 27 , 2025 | 05:18 AM