ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RGUKT: రేపు బాసర ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ విడుదల

ABN, Publish Date - May 27 , 2025 | 04:46 AM

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజిస్‌ (ఆర్జీయూకేటీ), బాసర - 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ నోటిఫికేషన్‌ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది.

బాసర, మే 26 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజిస్‌ (ఆర్జీయూకేటీ), బాసర - 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ నోటిఫికేషన్‌ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రవేశ షెడ్యూల్‌తో పాటు ఇతర వివరాలను అందులో వెల్లడించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ను సందర్శించాలని అధికారులు ఓప్రకటనలో తెలిపారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:46 AM