Home » Nirmal
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వరద పోటెత్తుతోంది. శుక్రవారం మొదలైన ప్రవాహం శనివారం అదే స్థాయిలో కొనసాగింది.
ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ నెల 22న జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్‌తో కలిసి భర్త హరిచరణ్‌ను హత్య చేసింది. నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా.. సరైన దిగుబడి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు రైతులు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
Nirmal Fight: నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
మరో నాలుగు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి.. ఎంతో సంతోషంగా బంధుమిత్రులకు శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతున్న అతన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది.
గుల్ఫాం కల్తీ కల్లుకు బానిసైన భర్త ఇంటికి దూరంగా ఉన్నా ఫర్వాలేదు.. ఎంతోకొంత సంపాదించి కుటుంబానికి అండగా నిలబడితే చాలనుకుంది నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్..