Jawahar Nagar lift: డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టు లిఫ్ట్ తెగి ముగ్గురు మృతి
ABN, Publish Date - May 07 , 2025 | 08:46 PM
సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో పవర్ ప్రాజెక్టు రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు..
Jawahar Nagar Power Project lift: : సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో పవర్ ప్రాజెక్టు రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. డంపింగ్ యార్డ్ లో పవర్ ప్రాజెక్టు లో భాగంగా చిమ్నీలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పవర్ ప్లాంట్ కు సంబంధించిన లిఫ్టు ఒక్కసారిగా కూలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Former CM Jagan: లిక్కర్ స్కాం కేసులో జగన్ బ్యాచ్‌కు హైకోర్టు నుంచి నిరాశ..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News
Updated Date - May 07 , 2025 | 08:46 PM