ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: కాంగ్రెస్‌వన్నీ బోగస్‌ మాటలే

ABN, Publish Date - Mar 24 , 2025 | 04:14 AM

రెండు లక్షల రుణమాఫీ, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన రాష్ట్ర సర్కార్‌ మాట తప్పిందని, కాంగ్రెస్‌ చెప్పేవన్నీ బోగస్‌ మాటలేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.

  • పొద్దుతిరుగుడు పంటనంతా కొనాలి: హరీశ్‌

చిన్నకోడూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రెండు లక్షల రుణమాఫీ, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన రాష్ట్ర సర్కార్‌ మాట తప్పిందని, కాంగ్రెస్‌ చెప్పేవన్నీ బోగస్‌ మాటలేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 11 వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగైందని, 6 నుంచి 7 వేల మెట్రిక్‌ టన్నుల పంట వచ్చిందని చెప్పారు. పరిమితి లేకుండా పంటనంతా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 24 , 2025 | 04:14 AM