ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coding Courses: గురుకులాల్లో కోడింగ్‌ కోర్సులు

ABN, Publish Date - Apr 09 , 2025 | 04:12 AM

గురుకులాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు కోడింగ్‌ కోర్సులను విద్యార్థులకు అందించబోతున్నట్లు టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి అలగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

  • ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు అమలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు కోడింగ్‌ కోర్సులను విద్యార్థులకు అందించబోతున్నట్లు టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి అలగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నట్లు ఆమె వివరించారు.


ఇందుకు సంబంధించి ఆర్పీఎఫ్‌, యూకే ఫౌండేషన్‌తో ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరం నుంచి 238 గురుకులాల్లో ఈ శిక్షణ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. క్రితం ఏడాది కేవలం మొయినాబాద్‌ పాఠశాలలో మాత్రమే కోడింగ్‌ శిక్షణ ఉండేదని, ప్రస్తుతం దీనిని రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో విస్తరింపజేయబోతున్నామని వివరించారు.

Updated Date - Apr 09 , 2025 | 04:12 AM