ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Reddy: ‘బ్రహ్మోస్‌‌’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయండి

ABN, Publish Date - Jun 19 , 2025 | 03:57 AM

బ్రహ్మోస్‌ ఏరో స్పేస్‌ను హైదరాబాద్‌కు విస్తరించాలని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

  • బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధులను కోరిన సీఎం రేవంత్‌

  • సానుకూలంగా స్పందించిన సంస్థ ఎండీ

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోస్‌ ఏరో స్పేస్‌ను హైదరాబాద్‌కు విస్తరించాలని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రక్షణ రంగానికి సంబంధించి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డిని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి బృందం, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది.

తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణకు తెలంగాణను ఎంచుకోవాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బ్రహ్మోస్‌ ఎండీ జైతీర్థ్‌ జోషి సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

Updated Date - Jun 19 , 2025 | 03:57 AM