ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలి

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:00 AM

తమ పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల ఐకాస విజ్ఞప్తి చేసింది.

  • ఉప ముఖ్యమంత్రి భట్టికి ఉద్యోగుల ఐకాస వినతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తమ పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల ఐకాస విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐకాస చైర్మన్‌ వి. లచ్చిరెడ్డితో కలిసి ఆ సంఘం నేతలు ప్రజాభవన్‌లో శుక్రవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం తమ సమస్యలను మంత్రికి వివరించారు. పెండింగ్‌ బిల్లులు విడుదల చేయడంతోపాటు, తాత్కాలిక ఉద్యోగుల బకాయిలను కూడా విడుదల చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఐకాస నేతలు తెలిపారు.

Updated Date - Apr 05 , 2025 | 04:00 AM