ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chief Mahesh Goud: మహిళా నేతల కోసం అధినేత్రి వర్క్‌షాప్‌

ABN, Publish Date - Jul 09 , 2025 | 04:59 AM

మహిళల్లో నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో త్వరలోనే అధినేత్రి పేరుతో వర్క్‌షాప్‌ నిర్వహించబోతున్నామని...

  • త్వరలోనే సీఎం ఆధ్వర్యంలో నిర్వహణ: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): మహిళల్లో నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో త్వరలోనే ‘అధినేత్రి’ పేరుతో వర్క్‌షాప్‌ నిర్వహించబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. చట్ట సభల్లో మహిళల సీట్లు పెరగనున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి మహిళా నేతల్లో నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించి, వారిని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అధినేత్రి వర్క్‌షా్‌పను నిర్వహించబోతున్నామని మహేశ్‌గౌడ్‌ ప్రకటించారు.

Updated Date - Jul 09 , 2025 | 04:59 AM