ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Women Cricket News: మెరిసిన యాస్తిక రాధ

ABN, Publish Date - Aug 14 , 2025 | 01:45 AM

ఓపెనర్‌ యాస్తికా భాటియా (59) హాఫ్‌ సెంచరీతో, స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (3/45)తో మూడు వికెట్లతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా ‘ఎ‘ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ‘ఎ’ మూడు వికెట్లతో నెగ్గింది...

  • తొలి వన్డేలో భారత్‌ ‘ఎ’ గెలుపు

బ్రిస్బేన్‌: ఓపెనర్‌ యాస్తికా భాటియా (59) హాఫ్‌ సెంచరీతో, స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (3/45)తో మూడు వికెట్లతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా ‘ఎ‘ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ‘ఎ’ మూడు వికెట్లతో నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 47.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటయ్యారు. అనికా (92 నాటౌట్‌), ట్రెనమన్‌ (51) రాణించారు. టిటాస్‌, మిన్ను మణి చెరో రెం డు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత మహిళలు 42 ఓవర్లలో 215/7తో లక్ష్యాన్ని ఛేదించారు. షఫాలీ (36), ధారా (31), రాఘవీ (25 నాటౌట్‌), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (19) తలో చేయి వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 01:45 AM