ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shubman Gill Wins: నాలుగోసారి ఐసీసీ అవార్డు

ABN, Publish Date - Aug 13 , 2025 | 02:12 AM

ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటనలో పరుగుల వరద పారించిన టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలకుగాను గిల్‌ ఈ అవార్డును అందుకోనున్నాడు..

శుభ్‌మన్‌ రికార్డు

న్యూఢిల్లీ: ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటనలో పరుగుల వరద పారించిన టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలకుగాను గిల్‌ ఈ అవార్డును అందుకోనున్నాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్డర్‌లను అధిగమించి గిల్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇక, ఈ అవార్డుకు ఎంపికవడం గిల్‌కిది నాలుగోసారి. ఈ క్రమంలో అత్యధికసార్లు అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా గిల్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 02:12 AM