ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

New IPL Technology: ఐపీఎల్‌లో రోబో డాగ్‌

ABN, Publish Date - Apr 14 , 2025 | 03:39 AM

ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త అనుభూతి కోసం రోబో డాగ్‌ను ప్రవేశపెట్టింది. డానీ మారిసన్‌ వాయిస్‌ కమాండ్‌లకు అనుగుణంగా రోబో డాగ్‌ పరిగెత్తి ఆటగాళ్లతో షేక్‌ హ్యాండ్‌ చేసుకుంటూ అలరించింది

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ప్రత్యక్ష ప్రసారంలో సరికొత్త అనుభూతిని అందించేందుకు బీసీసీఐ కృత్రిమ మేథను అందిపుచ్చుకొంది. ఈ మేరకు రోబో డాగ్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. బ్రాడ్‌కాస్టింగ్‌ టీమ్‌లో చేరిన రోబో డాగ్‌ను ప్రముఖ కామెంటేటర్‌ డానీ మారిసన్‌ పరిచయం చేశాడు. ముంబై, ఢిల్లీ జట్లు సాధన చేస్తున్న సమయంలో ఆటగాళ్లను కొత్త అతిథి పలకరించింది. అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది. మారిసన్‌ వాయిస్‌ కమాండ్‌లకు తగ్గట్టుగా ఫీట్లు చేసి అలరించింది.

Updated Date - Apr 14 , 2025 | 03:41 AM