పటౌడీ మెడల్
ABN, Publish Date - Jun 18 , 2025 | 05:38 AM
ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీ్‌సలో ఏదో విధంగా పటౌడీ పేరు వినిపించాలన్న బీసీసీఐ, సచిన్ టెండూల్కర్‌ల విజ్ఞప్తికి ఇంగ్లండ్ బోర్డు...
సిరీస్ నెగ్గిన సారథికి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీ్‌సలో ఏదో విధంగా పటౌడీ పేరు వినిపించాలన్న బీసీసీఐ, సచిన్ టెండూల్కర్‌ల విజ్ఞప్తికి ఇంగ్లండ్ బోర్డు స్పందించింది. సిరీస్ విజేతగా నిలిచిన కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను బహూకరించనున్నట్టు ఈసీబీ తెలిపింది. ఈసీబీ భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు పటౌడీ పేరును తొలగించి దానికి అండర్సన్-టెండూల్కర్ పేరు పెట్టింది. దీం తో ఎలాగైనా పటౌడీ పేరు నిలిచి ఉండేలా చూడాలని సచిన్ విజ్ఞప్తి చేశాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 18 , 2025 | 05:38 AM