England Tour: 2న ఇంగ్లండ్‌కు కేఎల్ రాహుల్
ABN, Publish Date - May 31 , 2025 | 03:01 AM
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు కేఎల్ రాహుల్ లండన్ పయనమవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఇండియా 'ఎ' తో ఆడే రెండో నాలుగు రోజుల టెస్ట్‌లో కేఎల్ పాల్గొంటున్నాడు.
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు కేఎల్ రాహుల్ వచ్చేనెల 2వ తేదీనే లండన్ పయనం కానున్నాడు. టెస్ట్ సిరీస్‌కు తగినవిధంగా సిద్ధమయ్యేందుకు.. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా ‘ఎ’ ఆడే రెండో నాలుగు రోజుల టెస్ట్‌లో పాల్గొనాలని కేఎల్ నిర్ణయించుకున్నాడు.
Updated Date - May 31 , 2025 | 03:03 AM