• Home » KL Rahul

KL Rahul

న్యూజిలాండ్‌ సిరీస్.. గిల్, రాహుల్ రంజీ ఆడాల్సిందే: బీసీసీఐ

న్యూజిలాండ్‌ సిరీస్.. గిల్, రాహుల్ రంజీ ఆడాల్సిందే: బీసీసీఐ

సీనియర్ ప్లేయర్లంతా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌లను రంజీ ట్రోఫీలో బరిలోకి దింపే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2027: ట్రేడ్ రూమర్లకు చెక్.. భవిష్యత్తుపై కేఎల్ రాహుల్ క్లారిటీ

ఐపీఎల్ 2027: ట్రేడ్ రూమర్లకు చెక్.. భవిష్యత్తుపై కేఎల్ రాహుల్ క్లారిటీ

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్లకు తాజాగా అతడు చెక్ పెట్టాడు.

రాహుల్‍ను వైస్ కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం కాదు: మాజీ క్రికెటర్

రాహుల్‍ను వైస్ కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం కాదు: మాజీ క్రికెటర్

అఫ్గానిస్థా‏న్‌తో టీమిండియా ఏకైక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు భారత్ జట్టును ప్రకటించినప్పుడు వైస్ కెప్టెన్ విషయంలో మార్పు జరిగింది. అయితే..

నేర్చుకునేందుకు సీనియారిటీ అడ్డు కాదు: కేఎల్ రాహుల్

నేర్చుకునేందుకు సీనియారిటీ అడ్డు కాదు: కేఎల్ రాహుల్

టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు.

డీఆర్‌ఎస్‌తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్‌ చేసుకున్న రాహుల్!

డీఆర్‌ఎస్‌తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్‌ చేసుకున్న రాహుల్!

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ఔటైనట్లుగా భావించి మైదానం నుంచి వెళ్తున్న కేఎల్ రాహుల్‌కు దేవదత్ పడిక్కల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాతి పరిణామలతో పడిక్కల్‌ను రాహుల్ గట్టిగా హగ్ చేసుకున్నాడు.

ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్‌ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్

ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్‌ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గురించి మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఒక్కసారి మాత్రమే రాహుల్‌ కోపంగా ఉండటం చూశానని తెలిపాడు.

అఫ్గాన్‌ బౌలర్లపై భారత్ ఆధిపత్యం.. రాహుల్ క్లాస్ సెంచరీ

అఫ్గాన్‌ బౌలర్లపై భారత్ ఆధిపత్యం.. రాహుల్ క్లాస్ సెంచరీ

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.

మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

మహారాజా టీ20 టోర్నీ వేలంగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.2 లక్షల బెస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.

కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో 31 సిక్సర్లు బాదిన కేఎల్.. అత్యధిక ఫ్రాంచైజీల తరఫున సీజన్‌లో కనీసం 30 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. తాజాగా జియో హాట్‌స్టార్ నిర్వహించిన ‘సూపర్ స్టార్స్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొని మాట్లాడాడు. ఒకప్పుడు తనను టీ20 ప్లేయర్‌గానే చూడలేదని, టెస్టు క్రికెటర్‌గా ముద్ర వేశారని పేర్కొన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి