ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుకేష్‌ బోణీ

ABN, Publish Date - May 30 , 2025 | 04:38 AM

ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ నార్వే చెస్‌ టోర్నీలో తొలి విజయం అందుకున్నాడు. అయితే అర్జున్‌ ఇరిగేసికి మాత్రం ఓటమి ఎదురైంది. బుధవారం రాత్రి జరిగిన మూడో రౌండ్‌లో...

అర్జున్‌ ఓటమి

స్టావంగర్‌ (నార్వే): ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ నార్వే చెస్‌ టోర్నీలో తొలి విజయం అందుకున్నాడు. అయితే అర్జున్‌ ఇరిగేసికి మాత్రం ఓటమి ఎదురైంది. బుధవారం రాత్రి జరిగిన మూడో రౌండ్‌లో వరల్డ్‌ నెం.2 హికరు నకమురా (అమెరికా)ను 42 ఎత్తుల్లో చిత్తు చేసిన గుకేష్‌ 19వ జన్మదినాన్ని మరపురానిదిగా చేసుకున్నాడు. ఇక..కరువాన (అమెరికా)తో మూడో రౌండ్‌లో 44 ఎత్తుల్లో అర్జున్‌ ఓడిపోయాడు. కోనేరు హంపి (6 పాయింట్లు) మూడో రౌండ్‌లో ఖాదెమ్‌పై నెగ్గింది. దాంతో ముజిచుక్‌తో కలిసి ఆమె సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:38 AM