ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

England and Wales Cricket Board: ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

ABN, Publish Date - May 03 , 2025 | 04:27 AM

ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదని ప్రకటించింది. యూకే సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

  • ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం

లండన్‌: మహిళలు, బాలికల క్రికెట్‌ నుంచి ట్రాన్స్‌జెండర్లను పూర్తిగా నిషేధించనున్నట్టు..ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం వెల్లడించింది. గత నెలలో యూకే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా..మహిళల ఫుట్‌బాల్‌లో ట్రాన్స్‌జెండర్లు ఆడడాన్ని నిషేధిస్తూ ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ ఫుట్‌బాల్‌ సంఘం నిర్ణయం తీసుకున్న 24 గంటలలోనే ఈసీబీ కూడా అదే బాటలో పయనించడం గమనార్హం.

Updated Date - May 03 , 2025 | 04:28 AM