• Home » England Cricketers

England Cricketers

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల వుడ్.. కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. మోకాలు, చీలమండ గాయాలు అతడి కెరీర్‌కు తీవ్ర ఆటంకాలు కలిగించాయి.

25 బంతులాడి డకౌటైన బ్యాటర్.. ఎవరంటే!

25 బంతులాడి డకౌటైన బ్యాటర్.. ఎవరంటే!

ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ డివిజ‌న్‌-2లో డ‌ర్హ‌మ్ త‌ర‌పున ఆడుతున్న భార‌త వెట‌ర‌న్ మయాంక్ అగర్వాల్ ఆశించిన మేర రాణించడం లేదు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో 25 బంతులాడి డకౌట్ అయ్యాడు.

పీటర్సన్‌ ఇక మార్గదర్శకుడిగా..

పీటర్సన్‌ ఇక మార్గదర్శకుడిగా..

మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇంగ్లండ్‌ తెల్ల బంతుల జట్లకు ప్రత్యేక మార్గదర్శకుడిగా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సోమవారం ప్రకటించింది.

చరిత్ర సృష్టించిన టామ్ కర్రన్.. టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదు

చరిత్ర సృష్టించిన టామ్ కర్రన్.. టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదు

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదైంది. వూర్‌బ‌ర్గ్ వేదిక‌గా బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎడిన్‌బర్గ్ క్యాజిల్ రాకర్స్ పేస‌ర్‌ టామ్ క‌ర్రాన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు.

నా  వల్లే మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయింది.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

నా వల్లే మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయింది.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి వెల్లడించాడు. భవిష్యత్‌లో తాను తప్పక ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడతానన్నాడు.

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఊరట లభించింది. ఈ విషయమై ఐసీసీ ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకూడదని నిర్ణయించింది.

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ

మహిళా టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో గెలిచింది.

బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్

బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్

లండన్ నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవ కారణంగా బెన్ స్టోక్స్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి, న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది.

వివాహం చేసుకున్న మహిళా స్టార్ క్రికెటర్లు..

వివాహం చేసుకున్న మహిళా స్టార్ క్రికెటర్లు..

ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అమీ జోన్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి పీపా క్లియరీని జోన్స్ పెళ్లి చేసుకుంది.

డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్.. ఇంగ్లండ్‌ కోచ్‌ మెక్‌కలమ్‌పై సంచలన ఆరోపణలు

డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్.. ఇంగ్లండ్‌ కోచ్‌ మెక్‌కలమ్‌పై సంచలన ఆరోపణలు

డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి మద్యం, సిగరెట్‌లను తీసుకొచ్చాడంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు హెడ్ కోచ్‌ బ్రెండన్ మెక్‌కలమ్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి