ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL Key Match: గెలిచి నిలిచేదెవరో

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:05 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరియు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఓడిన జట్టుకు నాకౌట్‌ అవకాశాలు తగ్గిపోతాయి. చెన్నై జట్టు ఈ సీజన్‌లో సొంత మైదానంలో కూడా ఆశించిన ప్రదర్శన ఇవ్వలేదు, సన్‌రైజర్స్‌ కూడా టాపార్డర్‌లో బలహీనత చూపిస్తున్నారు

నేడు చెన్నైతో రైజర్స్‌ ఢీ

చెన్నై: చెరి ఆరేసి ఓటములతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకొన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇక ప్రతి మ్యాచ్‌ చావోరేవో కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఇరుజట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు నాకౌట్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతయినట్టే. మామూలుగా సొంత మైదానం చెపాక్‌లో చెలరేగిపోయే చెన్నై జట్టు.. ఈ సీజన్‌లో మాత్రం తడబడుతోంది. సీఎ్‌సకే బ్యాటర్లు ఆశించినట్టు ఆడలేకపోతున్నారు. మరోవైపు సన్‌రైజర్స్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టాపార్డర్‌లో అభిషేక్‌, హెడ్‌ ఆ జట్టుకు బలం.. బలహీనతగా మారారు. వారి ఆటపైనే జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉండడం కమిన్స్‌ సేనకు మైన్‌సగా మారింది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌ బాధ్యత తీసుకోవాలి.

Updated Date - Apr 25 , 2025 | 04:08 AM