ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Free Style Chess Grand Slam: అర్జున్‌ పరాజయం

ABN, Publish Date - Jul 20 , 2025 | 05:22 AM

ఫ్రీ స్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ చెస్‌లో సెమీఫైనల్‌ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీస్‌లో...

లాస్‌ వెగాస్‌: ఫ్రీ స్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ చెస్‌లో సెమీఫైనల్‌ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీస్‌లో అర్జున్‌ 0-2తో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ లివోన్‌ అరోనియన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో సెమీస్‌లో హాన్స్‌ మోక్‌ నీమన్‌ చేతిలో ఫాబియానో కరువాన ఓడాడు. ఫైనల్లో ఆరోనియన్‌తో నీమన్‌ తలపడనున్నాడు. కాగా, 3 నుంచి 8 స్థానాల కోసం జరిగిన పోరులో విన్సెంట్‌ కీమర్‌పై ప్రజ్ఞానంద 1.5-0.5తో గెలిచాడు.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 05:22 AM