ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కరీంనగర్‎లో మద్యం మత్తులో యువకుడి వీరంగం

ABN, Publish Date - May 03, 2025 | 11:16 AM

కరీంనగర్ తెలంగాణ చౌక్ ప్రధాన రహదారిపై మద్యం మత్తులో ఓ యువకుడు రాంగ్ రూట్‌లో వాహనం నడిపి, ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టి అరగంట పాటు హంగామా సృష్టించాడు. వాహనదారుడు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - May 03, 2025 | 11:16 AM