ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసుకున్న టీషర్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీ టీషర్ట్ మీద ఓ సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పిన ‘ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా..? నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అనే డైలాగ్తో.. ఆ సీన్లోని ఫోటోలు ఉన్నాయి.