మధ్యప్రదేశ్లోని రాజ్ఢ్ జిల్లాలో వధువు అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలోనే వివాహం జరిపించారు. ఆదిత్య సింగ్, నందినిలకు అక్షయ తృతీయ రోజు వివాహం జరగాల్సి ఉంది. అయితే, అంతకు వారం ముందే ఆమె ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారు. ఈ ముహూర్తం పోతే రెండేళ్లు ఆగాల్సిందేనని పురోహితులు చెప్పడంతో కుటుంబీకులు ఆస్పత్రి మేనేజ్మెంట్ను ఒప్పించి పెళ్లి చేశారు. ఈ వీడియో