కత్తులు, రాళ్లతో దాడి
ABN, Publish Date - May 02, 2025 | 01:42 PM
ఓ భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం దాడి హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ సర్వే నంబర్ 951, 952లోని సుమారు 7.5 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కంగుల రాములు, పోచయ్యతో పాటు మరికొందరి నుంచి కంగుల గండయ్య, ఈదయ్య జీపీఏ చేసుకున్నారు
Updated Date - May 02, 2025 | 01:42 PM