దక్షిణ అమెరికాలో భారీ భూకంపం..!
ABN, Publish Date - May 03, 2025 | 10:46 AM
దక్షిణ అమెరికాలోని చిలీ, అర్జెంటీనా దేశాల తీర ప్రాంతంలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైన భూకంపం తీవ్రత. భూకంప కేంద్రం అర్జెంటీనాలోని ఉషుయూయా నగరానికి దక్షిణంగా, డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో 10 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడి. దక్షిణ ప్రాంతంలోని మెగల్లన్స్ జలసంధి తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ.
Updated Date - May 03, 2025 | 10:46 AM