250 కోళ్ళని కొన్నాడు
ABN, Publish Date - Apr 02, 2025 | 01:27 PM
250 కోళ్ళని చంపకూడదని కొన్నాడు. పాదయాత్ర చేస్తున్న అనంత్ అంబానీ ట్రక్కు యజమానితో మాట్లాడి ట్రక్ లో ఉన్నకోళ్లను కొన్నాడు. వాటిని వంతారలో సంరక్షణ కోసం పంపాడు
Updated Date - Apr 02, 2025 | 01:27 PM