హెచ్సీయూ భూవివాదంపై స్పందించిన టీవీ యాంకర్ రష్మీ. ఈ వీడియో రాజకీయ పార్టీలకు లేదా జరుగుతున్న అభివృద్ధికి వ్యతిరేకంగా కాదు.ఈ ఎండాకాలంలో వాటి ఇంటి నుంచి జంతువులు, పక్షులను ఇలా తరిమేయడం మంచిది కాదు. వాటిని ఎక్కడైనా చేర్చి ముందుకు సాగితే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను