తొమ్మిది రోజుల పాటు జరిగే చైత్రనవరాత్రి పండుగలో నాల్గవ రోజు ఛతర్పూర్లోని శ్రీ ఆద్య కాత్యాయని శక్తిపీఠ్ మందిర్లో అమ్మవారికి హారతి ఇస్తున్నారు