ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elephant Video: ఈ ఏనుగుల ప్రేమ చూస్తే షాకవ్వాల్సిందే.. యజమానితో ఏం చేస్తున్నాయో చూడండి..

ABN, Publish Date - May 11 , 2025 | 06:19 PM

ఇతర జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు, కుక్కలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. తమ యజమానులపై ప్రేమను కురిపించడంలో ముందుంటాయి. వారికి అవసరమైనపుడు సహాయపడడానికి సిద్ధంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Elephants Love

ఇతర జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు (Elephants), కుక్కలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. తమ యజమానులపై ప్రేమను కురిపించడంలో ముందుంటాయి. వారికి అవసరమైనపుడు సహాయపడడానికి సిద్ధంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రెండు ఏనుగులు తమ యజమానితో ఎంతో ప్రేమగా ప్రవర్తిస్తున్నాయి. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది (Viral Video).


lek_chailert అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఆ వీడియోలో కనిపిస్తున్న ఏనుగుల పేర్లు చాబా, థాంగ్. ఆ ఏనుగులు వర్షం పడుతున్న సమయంలో తమ కేర్‌టేక్‌ను రక్షించుకుంటున్నాయి. ఆమె వర్షంలో తడవకుండా ఆమెకు గొడుగులా నిలబడ్డాయి. రెండూ దగ్గరగా నడుస్తూ ఆమె వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఒక ఏనుగు ఆమెను తన తొండంతో ముద్దు కూడా పెట్టుకుంటోంది. ఆ దృశ్యాన్ని ఓ వ్యక్తి రికార్డు చేశారు.


ఈ వీడియోను థాయిలాండ్ ఉత్తర ప్రాంతంలో ఉన్న 'ఎలిఫెంట్ నేచర్ పార్క్'లో రికార్డ్ చేశారు. వివిధ ప్రమాదాల నుంచి రక్షించిన ఏనుగులను ఈ పార్క్‌లో ఉంచి సంరక్షిస్తుంటారు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.1 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Indian Army: భోజనం కోసం ఓ దాబా దగ్గరకు వచ్చిన ఆర్మీ.. స్థానిక ప్రజలు ఏం చేశారో చూడండి..


Optical Illusion Test: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ పార్క్‌లో కొవ్వొత్తి ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2025 | 06:19 PM