ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shocking Video: త్రుటిలో తప్పించుకున్నాడు.. సరదాగా స్నానం చేద్దామని వెళితే ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jul 07 , 2025 | 12:57 PM

అడవిలో ఎంత అందం ఉంటుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అడవిలో వేసే ప్రతి అడుగులోనూ మృత్యువు దాగా ఉంటుంది. ఏమరపాటుగా ఉంటే ప్రమాదం తప్పదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే.

Cobra attacks man

అడవి (Forest) ఎన్నో అందాలకు నిలయం. ప్రకృతి ఒడిలో గడపడం చాలా సరదాగా ఉంటుంది. అయితే అడవిలో ఎంత అందం ఉంటుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అడవిలో వేసే ప్రతి అడుగులోనూ మృత్యువు దాగా ఉంటుంది. ఏమరపాటుగా ఉంటే ప్రమాదం తప్పదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే. అడవిలోని కొలనులో స్నానం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఒళ్లు జలదరించే అనుభవం ఎదురైంది (Shocking Video).

xo.strawberrymeng.xo అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి అడవిలోని సరస్సు దగ్గరకు స్నానం చేయడానికి వెళ్లాడు. స్నేహితులు స్నానం చేస్తూ ఉండగా అతడు సరస్సు ఒడ్డున చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఓ నాగుపాము (Cobra) అతడి తలపై కాటు వేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ పామును గమనించిన వ్యక్తి వెంటనే అక్కణ్నుంచి దూకేశాడు. దీంతో త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నాడు. వెంటనే అందరూ అక్కడి నుంచి పారిపోయారు (Snake Video).

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 25 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. రెండు లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అతడు నిజంగా అదృష్టవంతుడని ఒకరు కామెంట్ చేశారు. అతడు మరణానికి దగ్గరగా వెళ్లి వచ్చాడని కొందరు పేర్కొన్నారు. అతడికి ఇంకా ఆయుష్షు ఉందని మరొకరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

పాపం.. అమ్మాయిలకు హెల్ప్ చేద్దామని హీరోలా వచ్చాడు.. చివరకు ఏమయ్యాడంటే..


మహిళా ఉద్యోగిని అసభ్యంగా టచ్ చేస్తున్న బాస్.. ఎస్బీఐ మేనేజర్ తీరు చూస్తే..


మీ కళ్లకు సవాల్.. ఈ గదిలో నల్ల పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 07 , 2025 | 12:57 PM