ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Water Well : బావి ఆకారం ఎప్పుడూ గుండ్రంగా ఎందుకు ఉంటుంది.. సీక్రెట్ ఇదే..

ABN, Publish Date - Mar 24 , 2025 | 08:21 PM

Water Well : మీరెప్పుడైనా పల్లెటూళ్లు లేదా మరేదైనా ప్రదేశాల్లో ఉన్న బావులను గమనించారా.. ఇవెప్పుడూ కూడా గుండ్రటి ఆకారంలోనే ఉంటాయి. ఇలాగే ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెనక ఉన్న పెద్ద సీక్రెట్ ఇదే అంట..

1/6

పూరాతన కాలంతో పోలిస్తే ఇప్పటి జీవన విధానం, పద్ధతుల్లో చాలా మార్పులొచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పనులు సులభంగా చేసుకోగలుగుతున్నాం.

2/6

పూర్వ కాలంలో ప్రజలు తమ నీటి అవసరాలను తీర్చుకోవడానికి నదులు, చెరువులతో పాటు బావులపై ఆధారపడేవారని మీకు తెలిసే ఉంటుంది.

3/6

కానీ, పురాతన కాలం నుంచి బావుల ఆకారంలో ఎలాంటి మార్పులు జరగకపోవడం ఎప్పుడైనా గమనించారా.. చారిత్రాత్మక బావులని చెప్పుకునే వాటి నుంచి కొన్నేళ్ల క్రితం వరకూ అన్నీ గుండ్రగానే ఉంటాయి.

4/6

బావులు ఎప్పుడూ గుండ్రటి ఆకారంలోనే ఎందుకుంటాయి. చతురస్రం, దీర్ఘచతురస్రం లేదా ఇతర ఆకారాల్లో ఎందుకుండవు. దాని వెనక ఉండే సైన్స్ ఇదే.

5/6

బావి ఆకారం చతురస్రాకారం, షడ్భుజి లేదా త్రిభుజాకారంలో ఉండవచ్చు. కానీ ఇలా ఉన్నవి త్వరగా దెబ్బతింటాయి. ఎందుకంటే, బావికి ఎక్కువ మూలలు ఉంటే నీటి పీడనం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే బావి గోడలు పగుళ్లు ఏర్పడటం ప్రారంభిస్తాయి.

6/6

వృత్తాకార బావిలో చుట్టూ గోడ సమానంగా ఉండటం వల్ల బావి అంతటా నీటి పీడనం ఒకే విధంగా ఉంటుంది. అందుకే గుండ్రటి బావులు ఏళ్లు గడచినా చెక్కుచెదరకుండా ఉంటాయి.

Updated Date - Mar 24 , 2025 | 08:23 PM