ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coins : రూ.10 నాణెం చుట్టూ ఉండే ఎల్లో కలర్ దేనితో తయారుచేస్తారో తెలుసా....

ABN, Publish Date - Mar 20 , 2025 | 07:53 PM

Coins : గతంలో నాణేలు సిల్వర్ కలర్‌లో ఉండేవి. ఇప్పుడు రూ.10, రూ.5 కాయిన్లు లైట్ గోల్డ్ కలర్‌లో ఉంటాయి. ఇక పది రూపాయల నాణెం అయితే కాస్త మధ్యలో సాధారణంగా, చుట్టూ బంగారు రంగు బోర్డర్ తో వస్తుంది. ఈ ఎల్లో కలర్ దేనితో తయారుచేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..

1/6

మీరు రూ.10 నాణెం చూసి ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. చూసేందుకూ అందంగా ఉంటుంది. మీరు గమనిస్తే రూ.10 నాణెంలో రెండు రంగులు ఉంటాయి. ఇందులో ఒక భాగం పసుపు రంగులో ఉంటుంది.

2/6

రూ.10 కాయిన్ లో పసుపు భాగం ఏ లోహంతో తయారు చేసి ఉండవచ్చో మీకు తెలుసా.

3/6

రూ.10 నాణెంలోని పసుపు భాగం అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. ఇందులో 92 శాతం రాగి, 6 శాతం అల్యూమినియం, 2 శాతం నికెల్ ఉన్నాయి.

4/6

10 రూపాయల నాణెం బరువు 7.71 గ్రాములు. దీనిలో బయటి వృత్తం బరువు 4.45 గ్రాములు. మధ్య భాగం బరువు 3.26 గ్రాములు

5/6

పది రూపాయల నాణెంలో ఉన్న మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో తయారుచేస్తారు. రూ.1 నాణెం తయారు చేసేందుకుప్రభుత్వం రూ.1.11 పైసలు ఖర్చు చేస్తుంది.

6/6

రూ.10 నాణెం తయారీకి అయ్యే ఖర్చు రూ.5.54. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018లో స్వయంగా వెల్లడించింది.

Updated Date - Mar 20 , 2025 | 08:19 PM