ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Oral Health-Stroke Risk: దంత సమస్యలున్న వారికి స్ట్రోక్ వచ్చే ఛాన్స్!

ABN, Publish Date - Oct 26 , 2025 | 10:29 PM

దంత సమస్యలకు, స్ట్రోక్ ముప్పునకు సంబంధం ఉందా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మరి వారి అధ్యయనంలో ఏం తేలిందో తెలుసుకుందాం

1/8

పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల సమస్యలు ఉన్న వారిలో స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు.

2/8

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కెరొలీనా శాస్త్రవేత్తలు సుమారు 6 వేల మందిని అధ్యయనం చేశాక ఈ విషయాన్ని వెల్లడించారు.

3/8

నోటి సమస్యలు లేని వారిలో స్ట్రోక్ ముప్పు 4 శాతం, పళ్లు పుచ్చిపోయిన వారిలో 7 శాతం, పండ్లు, చిగుళ్ల సమస్యలున్న వారిలో స్ట్రోక్ ముప్పు 10 శాతానికి పెరిగింది.

4/8

ఆరోగ్యవంతులతో పోలిస్తే పళ్లు, చిగుళ్ల సమస్యలు రెండూ ఉన్న వారిలో స్ట్రోక్ ముప్పు ఏకంగా 86 శాతం ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

5/8

నోటి సమస్యలున్న వారిలోని హానికారక బ్యాక్టీరియా విడుదల చేసే విషతుల్యాలు నోటి ద్వారా రక్తంలో కలిసి స్ట్రోక్ ముప్పును పెంచుతున్నాయట.

6/8

రక్తంలో ప్రవేశించే ఈ విషతుల్యాలు ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి స్ట్రోక్ ముప్పు పెరిగేలా చేస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.

7/8

ఇక క్రమం తప్పకుండా డెంటల్ చెకప్‌లకు వెళ్లే వారిలో స్ట్రోక్ ముప్పు 81 శాతం తక్కువగా ఉందని కూడా సైంటిస్టులు గుర్తించారు.

8/8

పంటి ఆరోగ్యంతో పాటు రోగుల ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం, జన్యుక్రమం వంటివి కూడా స్ట్రోక్ ముప్పుపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు.

Updated Date - Oct 26 , 2025 | 10:33 PM