ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్.. పెళ్లి ఫొటోలు ఇవే

ABN, Publish Date - Dec 01 , 2025 | 02:03 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ద‌ర్శ‌కుడు రాజ్ పెళ్ళి చేసుకున్నారు. దీంతో స‌మంత పేరు మరోసారి నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది.

1/5

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ద‌ర్శ‌కుడు రాజ్ నిడ‌మోరు పెళ్ళి చేసుకున్నారు.

2/5

కోయంబ‌త్తూరులోని స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ ఇషా పౌండేష‌న్ యోగా సెంట‌ర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

3/5

గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ వీరిరువురు ఈ ఉదయం ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

4/5

అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నూత‌న జంట‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

5/5

సమంత సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 03:27 PM